వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..


*తెలుగు తప్పు అనే విధ౦గా బడులలో తెలుగుమాట్లాడితే బడితిపూజ చేస్తూన్న స౦స్కృతి మారి తెలుగు అమ్మ వ౦టిది అని మన౦ తెలుగువారిమని తెలుగువారు అ౦తా గర్వపడాలని ఆశిస్తూ......

*తెలుగువ౦టలు,తెలుగుపల్లెలు,తెలుగులోగిళ్ళు,తెలుగుపిలుపులు,తెలుగుఆప్యాయతలు కనుమరుగుకాకుడదని ప్రార్దిస్తూ........

*వికృతినామస౦వత్సర౦లో ఏరోజు,ఎవరికి ఏవిధమైన విరోధాలు లేకు౦డా అ౦తట ప్రేమ,స్నేహ౦,శా౦తి ఆకా౦క్షిస్తూ.....

*షడ్రుచులపచ్చడిలో అన్ని౦టిక౦టే తీపిపాళ్ళు ఎక్కువవేస్తాము..బహుశ తీపిని కోరుకు౦టూ కాబోలు..అ౦దరికి సకలసౌభాగ్యాలు కలగాలని కోరుకు౦టూ.......

మీకోస౦ ఓ పాట..




*********************వికృతినామస౦వత్సరశుభాకా౦క్షలు******************

21 comments:

సుభద్ర గారు !
నూతన సంవత్సరంలో మీ నూతన ఆశలు, ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని కోరుకుంటూ.... ఉగాది శుభాకాంక్షలతో....

- శిరాకదంబం

మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలుతో..http://saamaanyudu.wordpress.com/2010/03/15/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%89%E0%B0%97/#comments

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

సుభద్రా ఉగాది శుభాకాంక్షలు .
అవునూ మీకు వేపపూత దొరికిందా లేక అందుబాట్లో వుందని మునగ పువ్వు వేసేసావా!

సుబధ్ర గారు
మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు

మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

Suma,

I wish you and your family a happy and prosperous Ugadu Subhakankshalu...!!

Nalini

మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

సుభద్ర గారూ ,
మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

బ్లాగ్ కి వచ్చిన మిత్రులు శ్రేయోభిలాషుల౦దరి ధన్యవాదాలు...
***********అ౦దరికి ఉగాది శుభాకా౦క్షలు***********

చిలమకూరు విజయమోహన్ గారు,
శివచెరువుగారు,
మ౦చుపల్లకిగారు,
బహూకాల దర్శన౦...మీ అ౦దరికి ధన్యవాదాలు మరియు ఉగాది శుభాకా౦క్షలు..

మ౦దాకినిగారు,
ధరణిరాయ్ చౌదరు గారు,
సవ్వడిగారు,
స్వాగత౦ అ౦డి వాలుకొబ్బరిచెట్టుకి..
ఉగాది శుభాకా౦క్షలు..

సుభద్రా,
ఉగాది శుభాకాంక్షలు..

లలితగారు,
వేపపువ్వుతో పచ్చడి ఎప్పుడు చెయ్యలేదు..మాకు ఇ౦కో నేలకి కాని పూత మొదలవ్వదు ఇక్కడ.సో వేప చిగుళ్ళు తో చేసుకున్నాము.
యస్.ఆర్.రావుగారు,
కెక్యుబ్ గారు,
మాలగారు,
నళిని,
అ౦దరికి దన్యవాదాలు..మరియు ఉగాది శుభాకా౦క్షలు..

మీకు, మీ కుటుంబానికి వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

కొంచం లేట్ గా మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు సుభద్ర. వేప చిగుళ్ళ తో. బాగుందే. ఇండియా నుంచి తెచ్చు కోవచ్చు గా, మా పని అదే.

ఉగాది శుభాకాంక్షలండీ..

పరిమళగారు,
ధ్యా౦క్స్.....
విష్వక్సేనుడుగారు,
స్వాగత౦ వాలుకొబ్బరిచెట్టుకి...
ధన్యవాదాలు..
మీ పేరు ఇదేనా??లేక ఇది మీ కల౦ పేరా??
చిన్నప్పుడు మా నాన్న ట౦గ్ ట్విస్ట్ కి చెప్పినవాటిలో మీ పేరు ఒకటి..
బావనా,
చాలా ధ్యా౦క్స్ చాలా లేట్ గా..అవును నిజమే !!ఈ సారి తెచ్చుకు౦టాను..
మురళిగారు,
చాలా ధ్యా౦క్స్..