వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

మా వాడికి రేపు లెక్కల పరిక్ష ,వాడి చదువు అయ్యింది .నేను ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళా.......
టి యం తియం తీయం టి యం ......... అర్ధం కాలేదా ఫ్లాష్ బ్యాక్ కి పాత సినిమాల చక్రం తిరిగిందన్నమాటా. నాకు లెక్కలు అంటే చచ్చేఅంతా భయం ఇంకా సబ్జెక్టు అయినా నో ప్రాబ్లం .
మిగతా అన్ని సబ్జెక్టు లో ను బాగానే మార్కు లు వచ్చేవి .కాని లెక్కలో మాత్రమూ పదిహేను దాటేవి కాదు పాతికి .ఇలా కష్ట కాలం దినాతి దినంగా వెల్లదిస్తూన్న నాకుములిగీ నక్క మీదా తాటికాయాలా



టెన్త్ సి కి క్లాసు బాగ్యలక్ష్మి టీచర్ క్లాసు టీచర్ గా వచ్చారు.నేను అన్ని క్లాసు లోను నా ప్లేస్ లో ధర్డ్ బెంచ్ లో కుర్చునేదాన్ని కాని లెక్కల కి చివరాకరునా మానవమాత్రునికి కనిపించని చోటులో కుర్చునీదాన్ని.అసలే పొట్టి దాన్ని ఏమో బోర్డు మాట దేవుడు ఎరుక అటుఇటు ముందు అమ్మాయి ముందు ఏమి కనిపించేది కాదు.అయినా అక్కడే మకాం .వినేది రాసేది ఉంటేగా బోర్డు మీదా ఏమి అయినా కాపీ చేయమంటే ప్రక్కవాళ్ళ నోట్స్ చూసి మక్కి కి మక్కి దిన్చేదాన్ని .నీకు ఎందుకే



సుబ్బు పాట్లు అని ఫ్రెండ్స్ నవ్వేవాళ్ళు .మరి ఎక్కువచేస్తుందని మన ఎనిమీస్ చెవులు కోరుకునేవాళ్ళు .మనం కి ఎవరి మాటా పట్టేది కాదు .ఇంకా మన కి మొదటి యూనిట్ అయింది క్లాసు టీచర్ హోదా లో రిపోర్ట్ ఇస్తూ మార్క్స్ చూసి నేనేం పాపం చేసానని నాకు ఇంతా మర్యాదా ఇచ్చావు తల్లి అన్నారు .నేను షాక్ అదేంటి అన్ని నార్మల్ కదా అనుకున్నా.ఒకరోజు సుభద్ర ఎవరు అని వచ్చారు ........మనకి దడ ,వణుకు అన్ని ఏంటి మనతో లెక్కల టీచర్ కి పని అని ఒహ్ నువ్వా స్టాఫ్ రూం లో అంతా సుభద్ర ఇలా అలా అంటుంటే నా క్లాసు లో నాకు తెలియని వి. .ఫై ఎవరా అని మరకలు మరకలు మరకలురా స్టేజి అన్ని అన్ని కూర్చో అన్ని నుంచి నా క్లాసు లో అని హుకుం జారిచేశారు.నాకు ముచ్చమటలు పట్టాయి . జిడ్డుకి పెన్ కదిలేదు కాదు .పైగా లెస్సన్ చెపుతూ మద్య లో ఆగి ,ఎందుకు ఏమిటి ఎలా అన్ని బంపర్ ఆఫర్ లా నన్నే అడిగీవారు. భయం తో వినటం తప్పేది కాదు .ఇంతా విన్నా అరబిక్ ,ఫ్రెంచ్ ,లాటిన్ తదితర భాషలు మొదటి సారి వింటున్న ఫీలింగ్ what to do?god must be crazy అని తలా బాదు కుంటూ వినటానికే ట్రై చేసేదాన్ని .గుడ్డి లో మెల్ల లా సెకండ్ యూనిట్ లో పదేనిమిది టీచర్ మిగిలినా anni

0 comments: