నాగురించి చెప్పాలంటే ........
నా పేరు సుభద్ర.
మాది తూర్పుగోదావరి జిల్లా మీట్టినిల్లు,పుట్టినిల్లు అన్ని .
పెద్దగా చదువుకోలేదు కారణం ఏంటంటే పెసరపప్పుకి మినపప్పుకి ,
తేడా తెలియనప్పుడే పెళ్లి అయ్యింది.
నా దినచర్య పిల్లలు,ఇంటి పని ,మొక్కలు ఇలా ఉండేది .
పని అయ్యాక కాలి టైం లో నెట్ లో ఈనాడు చదవటం....
ఇంక టైం ఉంటే అమ్మకి,అత్తగారికి ఉత్తరాలు రాయటం .
అలా నాకు ఈనాడు లో పరిచయం అయ్యింది కూడలి.
రోజు చదివేదాన్ని.
జ్యోతిగారు పరిచయం అవ్వటం ,ప్రమదావనం లో _
జాయిన్ కావటం ,పద్మ కళా గారి పరిచయం .....
నాకు బ్లాగ్ రాయమని జ్యోతి గారు ప్రోత్సహం తోలిఅడుగులు _
మొదలుపెడుతున్న......
నాకు తెలియని చిన్న చిన్న విశయలు కుడా ఓపిగ్గా
చెపుతూ నేను బ్లాగ్ రాయటానికి కారణం అయినా_
జ్యోతిగారికి ,పద్మకళాగారికి ,నా స్నేహితురాలు నలినికి
నా ధన్యవాదాలు.
నా ప్రపంచం చిన్నది .నా పరిదిలో తెలిసింది రాయలనుకుంటున్నా.
మంచి చెడులు చెప్పి ఆదరించమని ..............
సుభద్ర..
స్వాగతం.. సుస్వాగతం
నాగురించి
వర్గాలు
- కథ (1)
- జేజి కబుర్లు (1)
- ట న్యూస్ ...(అట అ౦ట అ౦టూ విన్న) (2)
- నా మొదటి పోస్ట్ ఒచ్చ్ (1)
- నా సాహసాలు (11)
- నాకు తెలియదు ఇది ఏమిటో??? (2)
- నాస్పందన . (3)
- నేను నా గోల (8)
- నేను నా గోలా (15)
- పుల్ల పుల్ల గా కారం కారం గా అబ్బబ్బా (1)
- ప్రమదావనం (4)
- బొమ్మలు. (3)
- వాలుకోబ్బరిచెట్టు (4)
- శుభాకా౦క్షలు (6)
మిత్రులు
అప్పుడెప్పడో రాసినవి
కొత్త వాఖ్యలు
తెలుగు వెలుగులు
Labels:
నా మొదటి పోస్ట్ ఒచ్చ్
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బ్లాగు ప్రపంచానికి స్వాగతం. మీ బ్లాగు పేరు నన్ను కూడలి లోనుంచి మీ బ్లాగులోకి లాక్కొచ్చింది.. నేనూ కోనసీమలో పుట్టి పెరిగిన వాడినే! రాబోయే మీ రచనలకోసం ఎదురు చూస్తున్నా..
పునః స్వాగతం .. పునః స్వాగతం ..మీ కొబ్బరి చెట్టు నుంచి వచ్చే తీయని కొబ్బరి నీటి కోసం ఎదురు చూస్తుంటాం.
శ్రీ
makarandam.blogspot.com
స్వాగతం.. సుస్వాగతం..సుభద్ర గారూ.. బ్లాగుకి కొబ్బరి చెట్టు పేరు పెట్టుకుని కోనసీమ ఆడపడుచు అనిపించుకున్నారు. మంచి మంచి టపాలతో మీ బ్లాగ్ప్రయాణం హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నాను.
Hello Suma,
I;am very glad to see the title of your new blog--okkasari mana ooru velli vachinattaindira..I welcome you and am waiting for your beautiful articles which are coming soon..I wish you Good Luck and guess you are exiting too..
Love,
Nalini
మీ బ్లాగ్ పేరు బాగుంది. దాని తగ్గట్టుగా మీ బొమ్మల పెట్టితో వాలు కొబ్బరిచెట్టు ఫోటో ఒకటి తీసి బ్లాగ్ చిత్రంగా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎలాగు మీది కోనసీమే కదా. కొబ్బరిచెట్టుకి కొదవేముంది. మేము ఒకప్పుడు అంటే నా చిన్నతనంలో బండారులంకలో ఉండేవాళ్ళం.
Post a Comment