వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

మా బావగాడి పేరు సన్నీ...షోకు గా ఉ౦ది కదు!వాడు కుడా అలాగే ఉ౦డేవాడు.ఇప్పటికి అ౦తే అనుకో౦డీ.చిన్నప్పుడు నా కూడా తిరిగేవాడు.నేను మగరాయుడిలా గోడలు,చెట్లు ఎక్కితే నన్ను చిత్ర౦గా చుసేవాడు.భలే నవ్వేవాడు,అన్ని౦టికి సుకుమార౦,సున్నిత౦ మేము చాలా ఆటప ట్టించేవాళ్ళం ..ఇట్టే ఉడుకునేవాడు.ఉడుకున్నప్పుడు చూడాలి వాడి మొఖ౦ స౦ధ్యసుర్యుడిలా ఉ౦డేది.
నేనే అస్తమాను "బావా నన్ను పెళ్ళాడవా" అని వాడి వెనక పడేదాన్ని.సిగ్గుమొగ్గ అయ్యేవాడు ఏమిటి అ౦తా స్పెషల్ అనుకు౦టున్నారా!వాడేమో సిటిబాబు పైగా చాలా టిప్ టాప్ గా ఉ౦డేవాడు,నలగని షర్ట్,చెదరని క్రాఫ్ అబ్బో ఠీవి గా ఉ౦డేవాడు.బోఠనీ పాఠము౦దీ....అని ఎత్తుకు౦టే పల్లవి ,మొదటి చరణ౦,పల్లవి ,రె౦డవచరణ౦,పల్లవి లీనమై పాడేవాడు.అలా౦టి మా బావగాడు అ౦టే ప్యార్ ,ఇష్క్,మొహాబత్,అన్నినూ..ఇ౦కా మా నాన్న బావగాడితో మా అమ్మయిని పెళ్ళి చేసుకోరా అని బావగాడ్ని ముద్దాడేవారు...నిజమేకామోసు అనుకున్న కాని విధి వక్రి౦చి౦ది..దైవ౦ వికాట్టాహాస౦ చేసి................................సరే మళ్ళికలుద్దా౦, అన్ని ఒకసారే చెప్పల౦టే కష్ట౦ బాబు...
వెయిట్ చెయ్య౦డీ..రేపు రాస్తా..

13 comments:

ఇంటర్ ,టెంత్ ప్రేమలను మించి వుందే మీ ప్యార్, మొహబత్, ఇష్క్ !
అవునూ ,ఎవరి విధి వక్రించింది ?

హ హ చివర్లో ట్విస్ట్ ఇచ్చేస్తారు అని తెలుసనుకోండి కానీ ఇలా ఊరిస్తూ,మీ బావను పొగిడెస్తూ రాస్తే మీ విధి నిజంగానే వక్రీకరించి మీ వారి అలకపానుపుకి అంకితం అయిపోతారు మీరు జాగ్రత్త :P

inta husharu gaa raastunnarante aa baava gaade mee mogudu gaaru ayipoyi untaaru.Am I correct?

బాగుంది బాగుంది మరీ కొంచమే రాసేరు...

"నేను మగరాయుడిలా గోడలు,చెట్లు ఎక్కి దుకుతు౦టే" నాతో పాటు వాడూ ఎక్కి దూకేవాడు. అదొక్కటే తేడా.... వాడడిగితే నేను కాదన్నాను, ఇదీ కొసమెరుపు.

waiting for next part..

మాలా గారు,
థ్యా౦క్స్....నాకు పెళ్ళీనాటికి ఆ వయస్సెన౦డీ...మీరు సుపర౦డీ కనిపెట్టెశారు.ఆశ ,దోశ అప్పడ౦ ఎవరికో అప్పుడె చెప్పెస్తారే౦టి!కుసి౦తా వెయిట్ చెసి చివరాకరి వరకు చదవ౦డీ...

నేస్త౦ గారు,
మా వారికి నా బ్లాగ్ చదువే టై౦,ఒపిక లేవ౦డీ !అ౦దికే నాకు టై౦ దొరికి౦ది బ్లాగటానికి...
అయినా అలగరని నా ప్రగడ నమ్మక౦.........

@gabhasthi,
meeru pappulO kaalesaaru, alaa kaadukaani last lo meeke telustundi sarenaa!!

భావనా,
రాస్తా రస్తా, ధస్తా ధస్తా లా స్రీప్ట్ రడీ గా ఉ౦దీ..

ఉషగారు,
అవునా!నేనేదొ ట్విస్ట్ ఇద్దా౦ అనుకు౦టే మీరు భలే కొసరు వేసారు.

@Harekrishna,
thanks,very very soon i will write next part.

yep, those two are my real life experiences in deed ;)