వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

కశు రడీ స్మైల్ ,స్టాండ్ ప్రోపెర్లీ ,రడీ స్టడీ స్మైల్ ...............అయ్యో నవ్వమంటే కళ్లు ముసేశావు,సరే మల్లి నా రడీ స్మైల్ "చీజ్ చీజ్ "చెప్పు.........

అమ్మో అదేం నవ్వురా!!!చేతులు వదిలేయ్ నవ్వురా మా మంచి బాబు కదా!

అబ్బో ఈ నవ్వు ఎంటిరా కశు ,ఫ్రీ గా నవ్వాలి లైక్ "హి హీ హి హీ .." అలా సరేనా...
హమ్మయ్య చాలు రా నాయనా ఈ నీ చిరు మందహాసం..ఇ౦త కంటే నా వల్ల కాదు..
అదండీ ఆఖరికి మా వాడు ఆ మాత్రం నవ్వించడానికి గంట పట్టింది ,డిజిటల్ కెమెరా కనుక సరిపోయింది.లేక పొతే ఓ రీలు కుడా సరిపోయేదికాదు.అనట్లు మరిచా వీడు మా చిన్నోడు కశ్యప్ ..
హీరో చేయాలనీ మా వాడికి కెమెరా ముందు తర్ఫీదు ఇస్తున్నా...





23 comments:

హీరో అవ్వటానికయితే....ఈ ఎక్స్ ప్రెషన్సే కరెక్ట్. నవ్వితే ఏడ్చినట్టుండాలి. ఏడిస్తే......చెప్పాలా!
సుభద్ర, కస్యప్ పేరు బావుందోయ్......దాన్ని ఖండించి కశు చెయ్యకుండా ఉండాల్సింది .

బాగున్నాడు మీ కశ్యప్. చిన్నబాబు ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చినా బాగుంటాయి. లలిత అన్నట్టు కశు బాగులేదు. ఇంకేదైనా ఆలోచించండి. నాకేదైనా తడితే చెపుతా..

mee baabu chaalaa "cute"gaa unnaaDu.

నా మాట కూడా అదే."కశు"ని మార్చండి..

చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. so sweet :)
అందరి మాటే నా మాట కూడా.. చక్కగా కశ్యప్ అంటేనే బాగుంది..ఇంకా చిన్నగా ఉండే ముద్దు పేరు కావాలనుకుంటే మరేదైనా ఆలోచించి చూడండి.
హీరో అవ్వాలంటే మాత్రం లలిత గారు చెప్పింది నిజమే ;)

చో చ్వీట్...బాగున్నాడండి మీ బాబు.. మరి ఫైటింగుల్లో తర్ఫీదు ఇస్తున్నారా?

చో చ్వీట్...

ఇంకేటండి!! మీవాడు హీరో అయిపోయాడుగా:)

so cute!

kaasu you are very smart yaar... your smile is so sweet and cool.

Ah... Suma really very good snaps keep it up.

kaasu you are very smart yaar... your smile is so sweet and cool.

Ah... Suma really very good snaps keep it up.

Manju aunty,
hi kashyap adi yamitiraa ammalaaa navavu bavuji la [dady] navama.enka bavuntavu.yapudu navutu vundali.
yours best aunty

బాగున్నాడు మీ బుజ్జి హీరో.. so cute

లలితగారు,
శ్రీలలితగారు,
మధురవాణి,
trishnaventa,
మీ అ౦దరి అభిమానానికి చాలా థ్యా౦క్స్...మావాడు హీరో అయ్యక మీ అ౦దరికి షుటి౦గ్ తీసుకెళ్ళతాడ౦ట....కశు మీద పని చెస్తున్నా కాని కొ౦చ౦ అలావాటు అయ్యినపేరు కదా టై౦ పడుతు౦టొచ్చు..మా చిన్నాన్న అస్తమాను నన్ను తిడతారు కశు,బుషు ఎ౦టి శుభ్రమైన పేరు ఉ౦డగా అని తిట్టెవారు..." చిన్నాన్న మీ మాట వి౦టా బుద్దిగా "

@sunita,
@srujana,
@primalam,
చాలా థా౦క్స్, మా వాడి మొదట బొమ్మ ఇ౦త హిట్ చేసిన౦దుకు...

పద్మార్పిత,
భావన,
చాలా థా౦క్స్, మా వాడి మొదట బొమ్మ ఇ౦త హిట్ చేసిన౦దుకు...మీ అ౦దరికి మా వాడి
ఆటొగ్రాప్" ఎఅద్గ్ది౯ఝ్క్[ఒద్" వాడ్ని టైప్ చెయ్యమ౦టే చెశాడు..అర్ద౦ అవ్వకు౦డానే సేఫ్ కదా!

మురళిగారు,

చాలా థా౦క్స్, మా వాడి మొదట బొమ్మ ఇ౦త హిట్ చేసిన౦దుకు...పైటి౦గ్ బాగానే చెస్తాడు
టి.వీ గట్టా చూసి, అయినా మీరు అడిగారు కదా కు౦గ్ ఫు మాస్టర్ కొస౦ చుస్తున్నా౦.

@mohan,

థా౦క్స్ ,
అయితే నేను పనికి వస్తాన౦టావా???సరె చూడు అయితే నా ప్రతిభ..

లలితగారు మీరు మరీనండీ....:))

సుభద్ర గారు,
మీ వాడి పేరు కాశ్యప్ నా లేక కశ్యప్ ఆ? పేరు మాత్రం చాలా బాగుంది. మీ అబ్బాయిని హీరో చేసేయండీ....తరతరాల వారసత్వ హీరోలతో చచ్చిపోతున్నాం చూడలేక....
ఇంతకు మీ అబ్బాయికి మరి 'ఆట' చిన్నపిల్లల డాన్స్ ప్రోగ్రాంలో పంపిచారా లేదా?

శేఖర్ గారు,
మా వాడి పేరు కశ్యప్.ఇ౦క మీ అ౦దరి పొత్సహ౦ ఇలా ఉ౦టే హీరో చేసేద్దా౦..
డాన్స్ లో ఇ౦క అనుభవ౦ లేదు మన రాబోయేకాల౦ లో కాబోయే హీరోకి కాని శిక్షణ లేకు౦డా మా పెద్దోడి తో పైట్స్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

బాగున్నాడు మీ బాబు క్యూట్గున్నాడు :)

కశీ ,
చాలా ముద్దుగా వున్నావోయ్ !
మీ మమ్మీ ట్రైనింగ్ అయ్యక మా ఇంటికి వచ్చేయ్ ! మాఇంటిపక్కన విలన్ల డెన్ వుంది అక్కడ ఇంకా ట్రైనింగ్ అవుదువు !

నేస్త౦ గారు,
ధ్యా౦క్స్ అ౦డీ..
మాలాగారు,
అలానే వచ్చెస్తా!అ౦టున్నాడు మా వాడు..ప౦పేస్తా.