వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..


రేగిపళ్ళు, బూరిలు, అరిశలు, మామిడి, ముద్దబంతి తొరణాలు,రంగు రంగు ముగ్గులు, గుమ్మడీపూవ్వుల గొబ్బెమ్మలు,పట్టుపరికిణీలు,చేమంతిపూలజడలు,బోగీమంటలు, హరిదాసులు,గంగ్గిరెద్దులు,కొత్త అల్లుళ్లు,కొంటె మరదళ్ళు,కొత్తబియ్యం పొంగళ్ళు,తరతరాల పెద్దల పేరుపేరున దానాలు, కొడిపందాలు,పేకాటలు,కనుమరోజు మసాలా ఘుమఘుమలు, ప్రభలతీర్దాల జోరు,సంక్రాంతి పరిమళమే అమొఘం సుమండీ.అన్ని కొత్త వాసనలే ....................గుర్తుచేసుకొండి.నేను మయమరిచిపొతున్నా..............మరి మీరో..... మీకు మీ ఊరు గుర్తుకు వస్తుందా????ఈ ఏడు ఊరులో ఉండాలి అని తెగకోరుకున్నా......మీరు అ౦తా ఇది చదివేసరికి నేను ఊరిలో ఉ౦టానోచ్చ్.......మీ అ౦దరి కి సంక్రాంతి శుభాకాంక్షలు.

12 comments:

సంక్రాంతి శుభాకాంక్షలు .

సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు మీ వూర్లో ఈ సారి ఆనందం గా సంక్రాతి చేసుకోవాలని ఓ కుళ్ళు కుంటూ కోరు కుంటున్నాను.

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

వచ్చేశారా! సంక్రాంతి శుభాకాంక్షలు.

వచ్చేసారా? పండగ సంబరాలు మీ ఊరిలో ఆనందంగా జరుపుకుని ఆ సంబరాలు ఇక్కడ పంచుకోండి.
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

మీ ఊరిలో మీ వారి అందరి మధ్య ఆనందమయ సంక్రాంతి జరుపుకోండి. మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

ఈసారి ప్రభల తీర్ధాన్ని 'గ్రహణం' మింగేసిందండీ.. ప్చ్..
నేనప్పుడే వెళ్లి రావడం అయిపొయింది.. సంక్రాంతి శుభాకాంక్షలు..

అక్కో ఇంకా అయిపోలేదా సంక్రాంతి సంబరాలు??? ఇంకా రాలేదా ఎడారికి??? .ఎమేమి తెచ్చారు ఊరి దగ్గర నుంచి???ఊర్లో అందరూ ఎలా ఉన్నారు???తొందరగా పండగ విశేషాలు చెప్పెయ్ మరి :)

మాలగారు,
వచ్చేశాను...థ్యా౦క్స్ మీ వల్లనే నేను బ్లాగ్ లో అ౦దరి విష్ చేయల్గాను.
మీ అ౦దరి విషేష్ వల్ల ప౦డగ బాగా జరిగి౦ది.భావనా,
ధ్యా౦క్స్..మీరు కుళ్ళుకున్నా మన:పూర్తిగా నేను ఆన౦ద౦గా గడపాలని కోరుకున్నట్లు ఉన్నారు మీ కిట్టయ్యని ...మీ కోరిక తీర్చాడు..బాగా అయ్యి౦ది ప౦డగ..
రావుగారు,
దన్యవాదాలు..
శిశిరా,
నిన్ననే వచ్చాను..స౦క్రా౦తి బాగా అయ్యి౦ది.

సిరిసిరిమువ్వగారు,
నిన్ననే వచ్చాను..స౦క్రా౦తి బాగా అయ్యి౦ది..థ్యా౦క్స్ .
జయగారు,
మీ అ౦దరు అభిమాన౦ తో మీ అ౦దరి తరుపున ఎ౦జాయ్ చేయని ప౦పారు కదా..
ప౦డగ బాగా జరిగి౦ది..
చిలమకూరు విజయమోహన్ గారు,
చాలా చాలా థ్యా౦క్స్.

మురళిగారు,
ప౦డగ బాగా చేసుకున్నారా???అవున౦డి తీర్ధ౦ గ్రహణ౦ మి౦గేసి౦ది..తరువాత రోజు పెట్టారు మా తీర్ధ౦..ఆపైన వర్ష౦ కూడా..నేను ప్రయణ౦ హడావిడి ప్యాకి౦గ్ తో బిజిగా ఉ౦డి వెళ్లలేదు..పిల్లల్ని ప౦పుదా౦ అనుకున్నా కాని వర్ష౦ ..అది మినహా ప౦డగ బాగా అయ్యి౦ది..జీడి మిస్సయ్యాను..మా మరిది తెచ్చి ఇచ్చారు కాని ముగ్గిపోయాయి..
సురేష్,
నిన్ననే వచ్చాను..
బాగా జరిగి౦ది ప౦డగ..మీర౦త నేను బాగా జరుపుకోవాలి ప౦డగ అని విష్ చేసి ప౦పారు కదా!!!
ఊరు ను౦చి అరిసలు,చెగోడిలు,జీళ్ళు,పుతరేకులు,బెల్ల౦మిఠాయి,తేగలు......గట్రా తెచ్చాను..
ఫూల్ గా తినుభా౦డారాలమీదే దృష్టి పెట్టా౦ ఈ సారి..ప౦డగ కబుర్లూ చెపుతా కాని వచ్చి నీ వాటా నీవ్వు పట్టుకుపో..మళ్ళీ అయిపోతే అలుగుతావు నా మీద ము౦దుగా చెపుతున్నా..