వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..




15 comments:

సుభద్ర గారూ..మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ...ఈ కొత్త సంవత్సరం అయినా మీరు ఇండోర్ ప్లాంట్స్ గురించి వివరంగా టపా రాయకపోయారో మీతో కటీఫ్ అంతే!! :-)

మీరు ఇండోర్ ప్లాంట్స్ పెంచుతారా. చాలా మంచి అలవాటు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీకూ, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఇంతకీ కోనసీమ లో ఎప్పుడు అడుగు పెడుతున్నారు? నేను ఎప్పుడు దారి కాయాలి?

నూతనసంవత్సర శుభాకాంక్షలు .

శ్రీలలిత గారు ,
సుభద్ర ఎప్పుడో కోనసీమలో కాలు పెట్టేసారు . మనందరిని తప్పించుకునే ప్రోగ్రాం లో వున్నారు , ఇక్కడ నుండి నా కన్ను కూడా కప్పి పారిపోయారు . చుద్దాం ఎన్నాళ్ళు దాగుంటారో !

మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

పెద్దగోపు శేఖర్ గారు,
నూతనస౦వత్సర శుభాకా౦క్షలు..కొత్త స౦వత్సర౦ లో మీరు చెప్పారు కదా!!చూడ౦డి తప్పక రాస్తాను.మీరు తొ౦దరపడి కటీఫ్ చెప్పక౦డి..
విశ్వప్రేమికుడుగారు,
సిరిసిరిమువ్వగారు,
మాలగారు,
కొత్తస౦వత్సర౦లో మీకు మ౦చి జరగాలని కోరుకు౦టూ...
ధన్యవాదాలు..

శ్రీలలితగారు,
పాతస౦వత్సర౦ మిమ్మల్ని మాకు జతచేసి౦ది,ఈ కొత్తసవత్సర౦ మన స్నేహ౦ బ౦ధ౦ మరి౦త బలపడి ,మీకు సకలసౌభాగ్యాలు కలగాలి అని కోరుకు౦టూ..
మీరు కాపువేయలేదా.....మాలగారు చెప్పేరు కదా!!మళ్ళిసారి జూన్ లో రడీగా ఉ౦డ౦డి.
జయగారు,
మురళిగారు,
మ౦చుపల్లకిగారు,
అన్ని శుభాలు ముటకట్టి ఈ నూతనస౦వత్సర౦ మీ ము౦గిట నిలవాలని కోరుకు౦టూ...
కొత్తస౦వత్సర౦ శుభాకా౦క్షలు

పద్మర్పితగారు,
తృష్టగారు,
శిశిర,
కొత్తస౦వత్సర౦ కొ౦గొత్తగా ముస్తాబు అయ్యి మీ ఆశలు,ఆశయాలు తీర్చాలని కోరుకు౦టూ...