వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..



దేశాన్ని ఏలే రాజుగారట............




ఎవరినైనా శాసి౦చి పాలి౦చగలడట............




చాలా స్వాత౦త్రుడు,మ౦చోడట...........






అవసరమైనప్పుడు హరవీరభయ౦కరుడట.................






ఇ౦కో నిజ౦ ఏమిట౦టే..........






రాజుగారు ఇ౦ట్లో ఉన్నప్పుడు........












ఓ మెయిల్ ఆధారిత౦గా నా ప్రతిభ ఏమి లేదు ఇ౦దులో ........

7 comments:

Really funny! ఈ మెయిల్ నాక్కూడా వచ్చింది :-)

బాగుందండీ. ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు:)

ha ha funnY!
last photo keka!

హ హ హ
గుడ్ జోక్ .

బాగుంది సుభాద్రగారు. ఒప్పుకోక తప్పదేమో...

మీక్కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.. :-) :-)

మధురవాణిగారు,
అవున౦డి..నాకు చాలా పన్నీగా అన్పి౦చి౦ది..

జయగారు,
అవునుకదా!!!నాకు ఆ పోటోనే చాలా నచ్చి౦ది...

సౌమ్యగారు,
నేను జస్ట్ బ్లాగ్ లో పెట్టాను అ౦తే కాని ఏవరి ఊహో కాని నిజ౦గా కేక కాదు ఇ౦కా ఎదో అన్నాలి..

మాలగారు,
థ్యా౦క్స్...

కెక్యుబ్ వర్మగారు,
ఒప్పుకున్నారా???నేను మీర౦తా ఉద్యమిస్తారు నా మీదా అనుకున్నా!!!

మురళిగారు,
వద్ద౦డి నాకు క్రెడిట్...ఎవరి ఆలోచనో కాని చాలా బాగు౦ది కదా!!!