వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

మా అమ్మ ఆవకాయ పడుతున్నారట .ఈపుడే ఫోన్ మాట్లాడాను నాకు వెంటనే వెళ్లి కొత్త ఆవకాయ తినేయాలని పిస్తుంది .ఇంక నిమ్మకాయ మధ్యకి కోసి పైనా కొత్త ఆవకాయ పెట్టుకుని పచ్చి కొబ్బరి పుల్ల తో ఆవకాయ పిండి మీదనుంచి నిమ్మ చెక్క లో గుచ్చి ఆ పుల్ల చికితే ......................
అబ్బబ్బ కొత్తా ఆవకాయ ఘాటు ముక్కు లో కి వస్తూ ఆ పై నా కారం కారం గా పుల్ల పుల్లగా సుపరో సూపర్ మాకు మా నాన్నమ్మ కొత్త ఆవకాయ అప్పుడు తప్పకుండా ఊ తా తా త ఇచ్చేవారు .

2 comments:

పెరుగు అన్నం తో అయితే మంచి కాంబినేషన్..

ఆరుబయట వెన్నెల్లో కూర్చొని ... వెచ్చని అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకుని తింటే బలే ఉంటుందండి. మీ బ్లాగును ఇప్పుడిప్పుడే చూస్తున్నా , బాగుందండి..