వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..





ఈ రోజు వాలుకొబ్బరిచెట్టు పుట్టినరోజు ...
చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతా పండగో చెప్పలేను>> ఆ రోజు ఇంటి దగ్గర అందరితో అక్షింతలు వేయించుకుని ఎన్ని ఏళ్ళు వచ్చాయి అంటే వచ్చిన వయస్సు చెప్పి తెగపొంగిపొయ్యేదాన్ని!!!!తరువాత తరువాత నిండిన వయస్సు చెప్పాలని తెలిసింది!!!!!మా పెద్దోడు నాలానే ఇప్పుడు,చెపితే వినడు ...నాకు ఓ అనుమానం వచ్చింది ఇప్పుడు.>>>>వచ్చిన వయస్సు చెప్పాలా ,నిండిన వయ్యసు చెప్పాలా అని???ఇంతకీ నా వాలుకోబ్బరిచెట్టు వయసు ఎంతా???

నా బ్లాగు నా చిన్నప్రపంచం లొని నా మనసు అలలు తాకుతూ నా కోపాన్ని,నా బాధని,నా సంతోషాన్ని,,నా సరదాల్ని అన్ని తోచినట్లు మీ ముందుకు తెచ్చింది..మీరు ఓపిగ్గా భరించారు.గత ఏడాది అంతా బాగా గడవలేదు ఈ సంవత్సరం..నేను సరిపడా సమయం ఇవ్వలేదు...నిరుడు వారానికి ఒక్క పోస్ట్ వేస్తె ఈ సంవత్సరం నెలకి ఒక్క పోస్ట్ కుడా రాయలేదు..
ఈ ఏడాది పోస్ట్స్ కొన్ని>>>>సంభారపడి రాసుకున్న మొదటిపుట్టినరోజు టపా,,,చిన్ననాటి కధ,,,,కనువిప్పు,,,మా ఎదారితోతలో ఆటలు,,,భాధ తో రాసిన మౌనంగా నేను,,,మా వాడి మొదటి హిట్.....

మంచి చెడులు చెప్పే మిత్రులకి కృతజ్ఞతలు..మునుపటిలా నా బ్లాగ్ రోజుకో కామెంట్ ,వారానికి ఓ పోస్ట్ తో కళకళలాడాలని దీవించండి..ఆరోగ్యకరమైన బ్లాగింగ్ ప్రోత్సహించమని ప్రార్ధిస్తూ...








మీ,


సుభద్ర.

18 comments:

కంగ్రాచ్యూలేషన్స్.... సుభద్రగారు
మీ బ్లాగ్ వారినికొ పొస్ట్, రోజుకి నాలుగు కామెంట్లు గా కళకళలాడాలని నేను కొరుకుంటున్నాను.


-----------
వయస్సు చెప్పేటపుడు... వచ్చిన సంవత్సరాలు కాదు... నిండినవే చేప్పాలి:-)

మీ వాలు కొబ్బరిచెట్టుకి జన్మదిన శుభాకాంక్షలు అండీ

కంగ్రాచ్యూలేషన్స్.... జన్మదిన శుభాకాంక్షలు సుభద్రగారు

శుభాకాంక్షలు సుభద్ర గారూ...వాలు కొర్రరిచెట్టు ఎప్పుడూ ఇలాగే నిండుగా కాయలతో కళకళలాడుతూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

This comment has been removed by the author.

తప్పకుండా కావాల్సినన్ని పోస్ట్ లతో కోరుకున్నన్ని కామెంట్స్ తో మీ కొబ్బరిచెట్టు కళకళ లాడాలి. 'పుట్టిన రోజు జేజేలు చిట్టిపాపాయి. నీకు ఏటేటా ఇలాగే పండగజరగాలి".

సుభద్ర ,
నిత్యకళ్యాణం పచ్చ తోరణం గా రోజూ పోస్ట్లూ , రోజూ కామెంట్ల తో కళకళలాడాలని కోరుకుంటూ ,
రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాలుకొబ్బరి చెట్టుకు శుభాకాంక్షలు .

సుభద్రగారు, రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాలుకొబ్బరి చెట్టుకు శుభాకాంక్షలు!!

naa tappulu pattinchukokundaa chadivi coments pampinanduku andari chaalaa thanks ...yenduko teliyadu konni padaalu paste kaledu...plz read now ani correct chesaanu..post ayyaka chudali ,check cheyyali ani lesson ee roju nerchukunna..

congratulations ...
మీ వాలు కొబ్బరి చెట్టుకి సుభద్రగారు

వాలు కొబ్బరిచెట్టుకి జన్మదిన శుభాకాంక్షలు...

మీ వాలు కొబ్బరిచెట్టుకి జన్మదిన శుభాకాంక్షలు.. మీకు అభినందనలు సుభద్ర గారు.. మునుపటిలా మీ బ్లాగ్ రోజుకి కనీసం ఒక కామెంట్ , వారానికి ఓ పోస్ట్ తో కళకళలాడాలని మనసారా దీవిస్తున్నాను :-)

సుభద్ర గారూ !
మీ ' వాలు కొబ్బరిచెట్టు ' నిండుగా కాయలతో ( టపాలతో ) పచ్చగా కలకలాడుతూ ఎల్లప్పుడూ మా మీద వాలి వుండాలని కోరుకుంటూ....వార్షికోత్సవ శుభాకాంక్షలు.

సుభ్రద్రా మీ బ్లోగుని చూడటం ఇదే మొదటిసారి.బ్లోగు . పేరే చాలా చక్కగా గోదావరి జిల్లా అమ్మాయిలకి తగినట్టుగా ఉంది. మీరు ఆశించినట్లూ, మాలగారు చెప్పినట్టూ మీ బ్లోగు ఇలాగే వారం వారం వర్థిల్లాలి.

శుబాకాంక్షలు వాలు కొబ్బరిచేట్టుకు సుబధ్రగారు

వాలుకొబ్బరిచెట్టుకు...
పుట్టినరోజు శుభాకాంక్షలు...

కొంచం ఆలస్యంగా శుభాకాంక్షలండీ..
మగవాళ్లయితే వచ్చిన వయసు చెబుతారు కానీ, ఆడువారు వయసు చెప్పేటప్పుడు ఓ సంవత్సరం తక్కువ చేసి చెప్పాలని ఎక్కడో విన్నాను :-)

మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

- శి. రా. రావు
ఉగాది ఊసులు
http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html