ఆవు అమ్మ ఆవు>>>.....
తెల్లనల్ల మచ్చల ఆవు>>>>.....
స్టేజ్ ఎక్కి౦ది ఆవు>>>....
పకపక నవ్వి౦ది ఆవు>>>.....
నాల్గు కాళ్ళ మీద నడిచి౦ది ఆవు>>>.....
వాడికొమ్ములు చూపి౦ది ఆవు>>>.....
అ౦బ అ౦బ అని అరిచి౦ది ఆవు>>>....
అటు ఇటు తిరిగి౦ది ఆవు>>>....
గడ్డి నేమరువేసి ,తోక ఊపి౦ది ఆవు>>>....
అ౦త వహ్ వా!! వహ్ వా!! అన్నారు , తెగ సిగ్గుపడి౦ది ఆవు>>>....
అమ్మని చుట్టేసి౦ది ఆవు>>>....
మా చిన్నోడ్ని హీరో చేస్తా అని చెప్పాను కదా!!!మొన్న స్కూల్ లో ఫ్యాన్సీ డ్రస్స్ కా౦పీటేషన్ పెడితే మొదటి ప్రైజ్ వచ్చి౦ది...
స్వాగతం.. సుస్వాగతం
నాగురించి
వర్గాలు
- కథ (1)
- జేజి కబుర్లు (1)
- ట న్యూస్ ...(అట అ౦ట అ౦టూ విన్న) (2)
- నా మొదటి పోస్ట్ ఒచ్చ్ (1)
- నా సాహసాలు (11)
- నాకు తెలియదు ఇది ఏమిటో??? (2)
- నాస్పందన . (3)
- నేను నా గోల (8)
- నేను నా గోలా (15)
- పుల్ల పుల్ల గా కారం కారం గా అబ్బబ్బా (1)
- ప్రమదావనం (4)
- బొమ్మలు. (3)
- వాలుకోబ్బరిచెట్టు (4)
- శుభాకా౦క్షలు (6)
మిత్రులు
అప్పుడెప్పడో రాసినవి
కొత్త వాఖ్యలు
తెలుగు వెలుగులు
Labels:
నేను నా గోల
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
congrats andi mi vaadiki.emai poyaaru e madyana raayadam ledu
మీ 'దూడ ఆవు' చాలా ముద్దుగా ఉంది. ఈ హీరో కి దిస్ఠి తీసేయండి మరి.
చాలా కాలానికి కనిపించారు . బాగున్నారా ?
congrats .
మీరు , మీ హీరో బాగున్నారు . మీ ఆవు మరీ ముద్దుగా వున్నాడు . బుజ్జిగాడి కి దిష్టి తీసారా ?
సుభద్ర గారూ !
మొదట మీకు, తర్వాత మీ బాబుకి అభినందనలు.
హీరో కి ఆవు డ్రెస్ బావుంది
అయ్యారే!..ఈ రోజుల్లో dd స్పోర్ట్స్ కూడా చూసే మీ మంచిమనస్సు కి అభివందనాలు
>>దూడ ఆవు!
ఆవు డ్రెస్ వేసిన అందరినీ మీరు దూడ అని పిలిచేస్తారా..దీన్ని ఖండిస్తున్నాం
దూడ డ్రెస్ అని కన్ఫర్మ్ చేసాకనే మీరు దూడ అని పిలవగలరు :)
Cowboy! I mean Cow-Boy!
సుభద్ర గారు !చాలా రోజుల తరవాత బ్లాగు లో కనిపించారు.
మీ దూడ ఆవు బాగుంది .మా ఆవు దూడ తరుపున మీకు ,మీ దూడ ఆవు కి అభినందనలు .
suma chinnodu aavu dress bagundi. vaadu bagunnaadu
Wow.. congrats and advance wishes :-)
Suma Aavu concept ippude chusanu Sorry late ga chusinanduku badapadutunnau..Chala bagundi..first I apprciate you..Congrats him..
Post a Comment